MAHABHARATAM PADYAS. MUSIC:ARJUN. SUNG BY:S.P.BALU
Thursday, October 27, 2011
Monday, May 9, 2011
TRENDSETTER- NTR MARRIAGE SONG
ట్రెండ్ సెట్టర్
పెళ్లి అంటేనే సంప్రదాయం. తొలిసారిగా అలాంటి సంప్రదాయానికే ఓ కొత్త జిలుగును అందించిన వ్యక్తి సంగీత దర్శకుడు అర్జున్. ఈ నెల 5వ తారీఖున జరిగిన ప్రముఖ హీరో NTR పెళ్ళికి పెళ్లిపాట చేసి, ఆ పెళ్లి వేడుకకు మరింత శోభను సంతరించి ఏ సంగీతదర్సకుడుకు రాని అరుదైన అవకాసం ఈయనకు వచ్చిందంట.....
NTR అభిమానులు వసంత్ వెంకట్, రామకృష్ణలు తమ హీరోకు ఓ వినూత్న బహుమతి ఇవ్వాలన అలచనే ఈ పాటకు నాంది. తను వ్రాసిన పాటకు సంగీతం సమకూర్చాలని చాలా మంది సంగీతదర్సాకులను కలిసిన వసంత్ సంతృప్తి కలగక చివరిగా సంగీత దర్శకుడు అర్జున్ ను సంప్రదించారు. ఆయన చేసిన బాణీ అద్భుతమనిపిoచి ఆయనకే ఆ పాటను చీసే అవకాసం కల్పించారు .
ఆ అపూర్వమైన అవకాశమే పెళ్లికి మూడురోజుల ముందే నుంచే ప్రపంచమంతా చానెల్స్ ద్వారా, WEBSITE ల ద్వారా మారుమ్రోగి, పెళ్లి పందిట్లో అందరి మదిని దోచిన పాట.
గీతామాధురి కృష్ణ చైతన్యలను ఈ పాటపాడే అందమైన అవకాసం వరించింది. సంస్కృతీసంప్రదాయాలకు అద్దంపట్టిన ఈ పెళ్లిపాట పెల్లివరిలో పటు అన్ని దేశాలలోను తెలుగువారిని అలరించి పెళ్ళికి ఉన్న గౌరవాన్ని ఇనుమడింపచేసింది. సినేప్రముఖుల ప్రశంసలకు పాత్రమైన ఈ పెళ్లి పాట తనకు మంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తోందని సంగీతదర్సాకుడు అర్జున్ తెలిపారు.
అర్జున్ సెల్ నెంబర్. 9848579757
9573206500
arjunmusicdirector@yahoo.com
musicdirectorarjun.blogspot.com
Thursday, May 5, 2011
శ్రీవారి బ్రహ్మొత్సవం - SRIVARI BRAMHOTSAVAM
శ్రీవారి బ్రహ్మొత్సవం
పాడినవారు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం , వాణీజయరం,రమణ,మల్లికార్జున శర్మ, రాఘవులు.
సంగీతం : అర్జున్.
రచన : రాణీపులోమజ దేవి.
Wednesday, May 4, 2011
JUNIOR NTR MARRIAGE SONG
HEY GUYS ! THIS SONG TUNE IS COMPOSED BY MY FATHER, MUSIC DIRECTOR, ARJUN. ORCHESTRISED / PROGRAMMED BY ME, ULV PRADYOTHAN , KEYBOARD PLAYER.
PLEASE PLEASE SEND YOUR VALUABLE COMMENTS ABOUT THIS SONG THROUGH MOBILE:9848579757,9573206500.MAIL ID: arjunmusicdirector@yahoo.com or ulvp91@yahoo.com. PLEASE WATCH OUR BLOG FOR OUR OTHER MUSIC PROJECTS musicdirectorarjun.blogspot.com
music director: arjun, song wrote by vasanth venkat, sung by geetamadhuri and krishna chaitanya.
Subscribe to:
Posts (Atom)


