Monday, May 9, 2011

TRENDSETTER- NTR MARRIAGE SONG

                                                          ట్రెండ్ సెట్టర్ 

పెళ్లి అంటేనే సంప్రదాయం. తొలిసారిగా  అలాంటి సంప్రదాయానికే  ఓ కొత్త  జిలుగును అందించిన వ్యక్తి సంగీత దర్శకుడు అర్జున్.  ఈ నెల 5వ తారీఖున జరిగిన  ప్రముఖ హీరో NTR పెళ్ళికి  పెళ్లిపాట  చేసి, ఆ పెళ్లి వేడుకకు మరింత శోభను సంతరించి ఏ సంగీతదర్సకుడుకు రాని అరుదైన అవకాసం ఈయనకు వచ్చిందంట.....

              NTR  అభిమానులు వసంత్ వెంకట్, రామకృష్ణలు తమ హీరోకు ఓ వినూత్న  బహుమతి ఇవ్వాలన  అలచనే ఈ పాటకు నాంది. తను వ్రాసిన పాటకు సంగీతం సమకూర్చాలని చాలా మంది సంగీతదర్సాకులను కలిసిన వసంత్ సంతృప్తి కలగక చివరిగా సంగీత దర్శకుడు  అర్జున్ ను సంప్రదించారు. ఆయన చేసిన బాణీ  అద్భుతమనిపిoచి ఆయనకే ఆ పాటను చీసే అవకాసం కల్పించారు .
ఆ అపూర్వమైన అవకాశమే పెళ్లికి మూడురోజుల ముందే నుంచే ప్రపంచమంతా చానెల్స్ ద్వారా, WEBSITE ల ద్వారా మారుమ్రోగి,  పెళ్లి పందిట్లో అందరి మదిని దోచిన పాట. 

              గీతామాధురి కృష్ణ చైతన్యలను ఈ పాటపాడే అందమైన అవకాసం వరించింది. సంస్కృతీసంప్రదాయాలకు అద్దంపట్టిన ఈ పెళ్లిపాట పెల్లివరిలో పటు అన్ని దేశాలలోను తెలుగువారిని  అలరించి పెళ్ళికి ఉన్న గౌరవాన్ని ఇనుమడింపచేసింది. సినేప్రముఖుల ప్రశంసలకు పాత్రమైన ఈ పెళ్లి పాట  తనకు మంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తోందని సంగీతదర్సాకుడు అర్జున్ తెలిపారు. 

అర్జున్ సెల్ నెంబర్.  9848579757
                                9573206500
                                arjunmusicdirector@yahoo.com
                                musicdirectorarjun.blogspot.com


No comments:

Post a Comment